Wednesday, December 15, 2010

యువనేత జగన్ జాతక విశ్లేషణ


గోచార రిత్యా మిధునంలో ఉన్న చంద్రుడి యొక్క దృష్టి సప్తమిలో ఉన్న కుజుడి మీద పడడం అదే విధంగా ధనుస్సులో ఉన్న కుజుడి యొక్క విశేష దృష్టి మీనంలో ఉన్న గురుడి మీద పడడం వలన చంద్ర మంగళ యోగం,గురు మంగళ యోగాన్ని కలిగే విశేషమైన ఫలితం జగన్ జాతకంలో ఆరంభమౌతోంది.ఏదేమైనప్పటి జనవరి 6 తర్వాత జగన్ జీవితంలో మంచి మార్పులు కనబడుతాయి.
                                                                               - మంధా వెంకట సూర్యనారాయణ శర్మ

2 comments:

  1. ఇంతకీ ప్రజల జాతకం ఎలా ఉంది.

    ReplyDelete
  2. గురువుగారు,
    నేనూ జగన్ జాతకాన్ని విశ్లేషించి వ్రాసాను . వీలుంటే క్రింది లింక్ క్లిక్ చేసి చూడండి
    http://sambargaadu.blogspot.com/2010/07/blog-post_07.html

    ReplyDelete