శ్రీ వికృతినామ సం.రం,దక్షిణాయనం;
హేమంత రుతువు,మార్గశిర మాసం ,శుక్లపక్షం
తిథి-విదియ రా.10.16ని.లవరకు
నక్షత్రం-మూల రా.7.02 ని.
వర్జ్యం-సా.5.24 నుండి 7.03 ని.
దుర్ముహూర్తం-ఉ-8.33 నుంచి9.17 వరకు
-రా-10.33నుంచి11.25వరకు
అమృత ఘడియలు-పగలు 12.32 నుంచి 1.22వరకు
రాహుకాలం- -మ-3.00నుంచి4.30వరకు
.
-ఈ రాశి వారు ఆదిత్యహృదయం పఠించి ముందుకు వెళితే కార్యసిద్ది కలుగుతుంది.


ఈ రాశి వారికి శ్రీరామ మంత్రం శుభప్రదంగా ఉంటుం
-.విష్ణు సహస్ర నామం చేసి బయలుదేరిన జయం కలుగుతుంది.
సుబ్రమణ్య అష్టోత్తరం చేసిన శుభ ఫలితాలు కలుగుతాయి.
నారాయణా అష్టాక్షరీ మంత్రం బాగా ఫలిస్తుంది.
లలితా అష్టోత్తరం శుభ ఫలితాన్ని ఇస్తుంది
గణపతి ఆరాధన చేస్తే శత్రు జయం జరిగి శుభం కలుగుతుంది.
రాహుగ్రహా స్తోత్రం వల్ల మానసిక ఒత్తిడి నుంచి బయటపడగలరు
సూర్యోదయం కంటే ముందేలేచి ఆదిత్యహృదయం చదివితే శుభపలితాలు
అంగారక కవచం చదివిన కార్యసాధన జరుగుతుంది
గురు మంత్ర పఠనం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు
నారాయణా అష్టాక్షరీ మంత్రం శుభఫలితాలు కలుగ చేస్తుంది.
No comments:
Post a Comment