శ్రీ వికృతినామ సం.రం,దక్షిణాయనం;
హేమంత రుతువు,మార్గశిర మాసం ,శుక్లపక్షం
తిథి-విదియ రా.10.36ని.లవరకు
నక్షత్రం-పూర్వాషాడ రా.7.52 ని.
వర్జ్యం-ఉ 6.36 ని.వరకు
దుర్ముహూర్తం-ఉ-11.30 నుంచి12.14 వరకు
అమృత ఘడియలు-పగలు 2.54 నుంచి 3.45వరకు
రాహుకాలం- -మ-12.00నుంచి1.30వరకు
.
-రాహుగ్రహ జపం చేయండి స్థిరాస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి.


గం గణపతయే నమ: మంత్ర సాధన చేయండి..పెండింగ్ పనులు పూర్తవుతాయి.
శివ పంచాక్షరీ మహామంత్రం సాధన చేయండి.కార్యసాధన కలుగుతుంది.
ఆంజనేయ దర్శనం చేసుకుని ముందుకువెళితే శుభఫలితాలు కలుగుతాయి.
ఆదిత్యహృదయం శుభఫలితాలను కలుగచేస్తుంది.
శని జపం చేయడం వల్ల కొంత శారీరకపీడనం తగ్గుతుంది.
కొబ్బరికాయ దానం చేయండి శుభవార్త వింటారు..
అన్నదానం చేయండి కొంత మనశ్సాంతి పొందుతారు.
గాయత్రి మంత్ర సాధన చేయండి మంచి జరుగుతుంది.
విష్ణు సహస్ర నామం శుభఫలితాలను కలుగచేస్తుంది.
నారాయణ అష్టాక్షరీ మంత్రం శుభఫలితాలు కలుగుచేస్తుంది.
దత్తాత్రేయుని దర్శనంతో పాప విముక్తి కలుగుతుంది. .
No comments:
Post a Comment