Sunday, December 12, 2010

జ్యోతిర్వైద్యం-మేధస్సు పెరగాలంటే ఏంచేయాలి?


మన శరీరంలో కమ్యూనికేషన్స్ వేగంగా జరుగుతూ ఉంటాయి.దీనికి నెర్వస్ సిస్టమ్ ప్రధానంగా ఉపయోగపడుతుంది.సమాచారాన్ని మొదడుకు చేర్చడం నిర్ణయాలను తీసుకోవడం దీని ప్రధాన కర్తవ్యాలు.శరీరమంతటా కణజాలాల ద్వారా ఆహారాన్ని ఆక్సీజన్ ని ,కావల్సిన అన్ని పదార్థాలను అందజేయడంలో ఈ వ్యవస్థ యొక్క గొప్పదనం ఉంటుంది.శరీరానికి వేగం కూడా ఈ వ్యవస్థ వల్లనే వస్తుంది.

జ్యోతిష్యపరంగా బుధుడుఈ విభాగానికి (నర్వస్ సిస్టమ్) అధిపతి కాబట్టి బుధగ్రహ సంబందమైన స్తోత్రం చేయడం వల్ల మేధస్సు పెరుగుతుంది.
                                      -మంధావెంకటసూర్యనారాయణశర్మ

                                                                                                                  

2 comments:

  1. బుద గ్రహం?? బుధ గ్రహం కదా శర్మగారూ. తెలుగులో వ్రాయటంలో ఇటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. దయచేసి ద కు వత్తు తగిలించండి.

    ReplyDelete
  2. how far u r sugesstions will work if the buddhi sthaanaadhipathi nd the 5th bhaava hemmed btwn malifics?if the 5th lord r its sublord were placed in dusthaanas[xamption to mercury in 8th house]

    ReplyDelete